Tuesday, October 6, 2015

Environmental Issues and Disaster Management

టి ఎస్ పి ఎస్ ప్రకటించిన నూతన సిలబస్ ఆధారంగా రూపొందించిన పర్యావరణ సమస్యలు మరియు విపత్తు నిర్వహణ పుస్తకం 2015 అక్టోబర్ 5న మార్కెట్లో విదుదలయింది .

Sunday, October 4, 2015

TSPSC Syllabus

టి ఎస్ పి ఎస్ ప్రకటించిన కొత్త సిలబస్ పూర్తిగా తెలుగు లో ఇవ్వడం జరిగింది . దీని వెల 30 రూపాయలు . 2015 -10-4 వరకు 20 వేల కాపీలను కొనుగోలు చేసిన పాఠకులకు ధన్యవాదాలు.

Telangana Prabhutva Vidhanalau, Pathakalu

టి ఎస్ పి ఎస్ సి  ప్రకటించిన నూతన సిలబస్ ప్రకారం జనరల్ స్టడీస్ లో ఒక భాగమైన తెలంగాణ ప్రభుత్వ విధానాలు, పథకాలు పుస్తకం మార్కెట్లో విడుదల అయింది . దీని వెల 110 రూపాయలు. తెలంగాణ ఏర్పాటు అయినప్పటి నుండి ఇప్పటి వరకు వచ్చిన అన్ని విధానాలు, పథకాలను ఇందులో ఇవ్వడం జరిగింది .

Friday, April 17, 2015

Indian Economic Survey in Telugu

భారత ఆర్ధిక సర్వే 2014-15 త్వరలో విడుదల కాబోతుంది . ఇంతకు ముందు పుస్తకాల లాగానే దీనిని కూడా ఆదరిస్తారని ఆశిస్తూ ........

Thursday, April 9, 2015

తెలంగాణ ఆర్ధిక వ్యవస్థ పై నేను వివన పబ్లికేషన్స్ ద్వారా విడుదల చేసిన తెలంగాణ సామజిక ఆర్ధిక సర్వే 2015 మొదటి ముద్రణ పుస్తకాలు వారం రోజుల్లోనే అయిపొయాయి. ఇంతగా ఆదరిస్తున్న పాఠకులకు ధన్యవాదాలు .

Wednesday, April 1, 2015

All government recruitments likely through TSPSC

Updated: March 19, 2015 05:50 IST The Hindu  
All recruitments in the Telangana government, including the local bodies and government-owned organisations, may be done by the Telangana State Public Service Commission (TSPSC), if the thinking of the higher-ups fructifies.
Such a decision will cut down the multiple recruiting agencies in TS and make all government recruitments, including the temporary staff, through single entity. The idea is being adopted from the Kerala Public Service Commission (KPSC), said to be the largest PSC in the country in terms of recruitment and departments covered.
A team of the TSPSC recently visited Kerala to study its model. Sources said the committee will submit its report within two days and is said to be pretty impressed with the functioning of KSPC, and is likely to suggest adopting the best practices there.
“We will discuss the recommendations of the committee after the report is submitted before forwarding the same to the government for brining changes here,” a senior official of TSPSC said, wishing anonymity.
The Commission observes that a new State of Telangana must change its old policies in recruitment completely. The burden on candidates must be lessened at any cost and the system has to be streamlined for transparency and building confidence.
But, there is also an apprehension of facing opposition from departments like the Police, Electricity Board, RTC and Singareni Collieries that have separate recruiting methods.
Even recruitment of teachers, which is done on a massive scale, is handled by the School EducationDepartment and concerned district administration.
Though police officers’ recruitment is done by TSPSC, recruitment of constables and sub-inspectors lies with the Police Department.
Similarly, jobs in RTC and Singareni Collieries are handled locally where unions are strong and have their say. All this must be brought under TSPSC, feels a senior official.
TSPSC has the mandate to conduct all the recruitment tests, but the government has to bring in a law to make it binding.

Tuesday, March 31, 2015

Telangana Samajika Ardhika Dhrukpatham

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొట్ట మొదటి సారిగా ప్రభుత్వం పూర్తి స్థాయిలో బడ్జెట్ ను 2015 మార్చి 11న ప్రవేశ పెట్టింది . ఈ సందర్భంగానే రాష్ట్ర సామాజిక ఆర్ధిక దృక్పథం 2015 పేరిట రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి పై నివేదికను కూడా సమర్పించింది . దానిని తెలుగులో అనువదించి పుస్తకంగా ఇవ్వడం జరుగుతోంది . ఈ పుస్తకం తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థకు సంబంధించిన పూర్తి సమాచారం అందిస్తుంది . పోటి పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది . కాబట్టి అందరు ఈ పుస్తకాన్ని బాగా ఆదరిస్తారని ఆశిస్తున్నాను .

Vipatthu Nirvahana Updated

Disaster Management Updated version is ready in the Market.
Telangana Socio Economic Outlook 2015 in Telugu.