తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించబోయే అన్ని పోటీ పరీక్షలకు రాష్ట్ర చరిత్ర, ఉద్యమం, రాష్ట్ర అవతరణ అంశం ఎంతో ముఖ్యమైనది. 29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఉద్యమ చరిత్రను సంక్షిప్తంగా ఈ పుస్తకంలో ప్రశ్నలు - జవాబులు రూపంలో సంక్షిప్తంగా అందించడం జరిగింది. తెలుగు అకాడమీ వారు ప్రచురించిన తెలంగాణ ఉద్యమం - రాష్ట్ర అవతరణ పుస్తకం ఆధారంగా ఇందులోని ప్రశ్నలను సంకలనం చేయడం జరిగింది. టిఎస్‌పిఎస్‌సి నిర్వహించే గ్రూపు -2 పరీక్షలో ఈ అంశాన్ని నాలుగవ పేపరుగా ఎంపిక చేశారు. దీనితో పాటు పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్వహించే ఎస్‌ఐ పరీక్షల్లో కూడా దీనిని ఒక ప్రధాన అంశంగా చేర్చారు. అయితే, రాష్ట్రంలో జరిగే అన్ని పోటీ పరీక్షల్లో ఈ సబ్జెక్టు నుండి ఎక్కువ ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి, అభ్యర్థులు తప్పనిసరిగా ఈ అంశాన్ని ప్రిపేర్ కావలసి ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, పరీక్షలకు విద్యార్థులు వీలైనంత సులభంగా ప్రిపేర్ అయ్యే విధంగా ఈ పుస్తకాన్ని తయారు చేయడం జరిగింది. మా ఇతర ప్రచురణల లాగానే ఈ పుస్తకం కూడా పరీక్షల్లో విజయం సాధించడానికి మీకు మరింతగా ఉపకరిస్తుందని ఆశిస్తూ...
విషయ సూచిక
1. పరిచయం - చారిత్రక నేపథ్యం 5 - 21
2. సాలార్‌జంగ్ సంస్కరణలు 22 - 28
3. తెలంగాణలో రాజకీయేతర సంస్థలు 29 - 42
4. నిజాం రాష్ట్రంలో జాతీయోద్యమం 43 - 48
5. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 49 - 51
6. స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రం 52 - 57
7. ఆంధ్రప్రదేశ్ అవతరణ - ప్రక్రియ 58 - 64
8. తెలంగాణ ప్రాంతీయ కమిటీ 65 - 67
9. తెలంగాణ పరిరక్షణల ఉల్లంఘనలు 68 - 73
10. తెలంగాణ ఉద్యమం (1968-72) 74 - 79
11. 1972 తదనంతర పరిణామాలు 80 - 90
12. నక్సల్బరీ ఉద్యమం - సామాజిక ఆర్థిక నేపథ్యం 91 - 96
13. తెలుగు జాతీయత - తెలంగాణ అస్తిత్వం 97 - 102
14. సరళీకృత ఆర్థిక విధానాలు 103 - 110
15. తెలంగాణ మలిదశ ఉద్యమం 111 - 127
16. టి.ఆర్.ఎస్ పార్టీ ఆవిర్భావం - రాజకీయ పునరేకీకరణ 128 - 134
17. తెలంగాణ రాష్ట్ర మహోద్యమం 135 - 146
18. ప్రజా ఉద్యమాలు - నిరసన రూపాలు 147 - 159
19. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు 160 - 164
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ముఖ్యాంశాలు 165 - 177
20. తెలంగాణ పునర్నిర్మాణం - సవాళ్లు 175 - 184
Bagunna I sir
ReplyDelete