గతాన్ని గుర్తుంచుకొని, భవిష్యత్‌కు ప్రణాళికలు రూపొందించుకోవాలి. ముఖ్యంగా పోటీ పరీక్షల విషయంలో ఇది తప్పకుండా వర్తిస్తుంది. గతంలో జరిగిన పరీక్షలను బేరీజు వేసుకుని, రాబోయే పరీక్షలకు సన్నద్ధం కావలసి ఉంటుంది. అలా కాకుండా, ముందుకు వెళితే ఏమీ సాధించలేము. భవిష్యత్‌లో జరగబోయే పరీక్షలకు సన్నద్ధం కావాలంటే, అంతకు ముందు జరిగిన పరీక్షా పత్రాలను తప్పకుండా పరిశీలించవలసి ఉంటుంది. అప్పుడే వాటిపై ఒక అవగాహన ఏర్పడి, ఏ విధంగా ముందుకు సాగాలో అర్థమవుతోంది. అలా కాకుండా గుడ్డిగా వెళితే జరిగే నష్టం విలువను మనం లెక్కకట్టలేము. జరిగి పోయిన కాలం తిరిగి రాదు. ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడమే అరుదైన ఈ కాలంలో ప్రతి ఒక్క అంశాన్ని నిబద్ధతతో చదివి రాణించగిలినప్పుడు మాత్రమే మనం అనుకున్న లక్ష్యాన్ని చేధించి, ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించగలుగుతాము. కాబట్టి, ఏ పోటీ పరీక్షకు సిద్ధపడే వారైనా ముందుగా గత ప్రశ్నా పత్రాలను తప్పనిసరిగా చదివి, సమీక్షించుకోవాలి. దాని వల్ల పరీక్షపై ఒక అవగాహన వస్తుంది. ఏయే అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారో, వేటికి ఇవ్వలేదో అర్థమవుతుంది. కాబట్టి, రాబోయే పరీక్షలకు ప్రిపేర్ కావడం సులువు అవుతుంది.
పై విషయాలను దృష్టిలో పెట్టుకునే గ్రూపు-2 పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఈ పుస్తకాన్ని రూపొందించడం జరిగింది. 2008 నుండి 2012 వరకు జరిగిన మూడు గ్రూపు -2 పరీక్షల ప్రశ్నా పత్రాలతో పాటు 2012లో దాదాపు గ్రూపు-2 తరహాలో, గ్రూపు-2 సిలబస్‌తో నిర్వహించిన ఇతర గ్రూపు-2 స్థాయి పరీక్షలు ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్లు, ఎన్‌టిఆర్ హెల్త్ యూనివర్సిటీ జూనియర్ అసిస్టెంట్లు, పంచాయతీరాజ్ శాఖ శాఖలో జూనియర్ అసిస్టెంట్లు ప్రశ్నా పత్రాలను కూడా ఇవ్వడం జరిగింది.
ఈ పుస్తకంలో మొత్తం 18 గత పరీక్షా ప్రశ్నా పత్రాలను పొందుపరచడం జరిగింది. కాబట్టి, ఈ పుస్తకం మిమ్మలను రాబోయే గ్రూపు-2 పరీక్షలకు సన్నద్ధం చేయడంలో బాగా ఉపకరిస్తుందని భావిస్తున్నాము.
మా గత పుస్తకాలను ఆదరించినట్లే ఈ పుస్తకాన్ని కూడా ఆదరిస్తారని ఆశిస్తూ.....
విషయ సూచిక
పేపర్ -1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 5 - 76
గ్రూపు-2 - 2012 7 - 19
గ్రూపు-2 లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ -2012 20 - 29
ఎన్‌టిఆర్ హెల్త్ యూనివర్సిటీ జూనియర్ అసిస్టెంట్స్ - 2012 30 - 41
జూనియర్ అసిస్టెంట్స్ ఇన్ ల్యాబ్స్ పంచాయతీరాజ్ - 2012 42 - 52
గ్రూపు -2 - 2011 53 - 63
గ్రూపు - 2 - 2008 64 - 75
పేపర్ -2 ఆంధ్రప్రదేశ్ సామాజిక - సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం - ఒక అవలోకనం 77 - 148
గ్రూపు - 2 - 2012
79 - 90
గ్రూపు-2 లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ -2012 91 - 103
ఎన్‌టిఆర్ హెల్త్ యూనివర్సిటీ జూనియర్ అసిస్టెంట్స్ - 2012 104 - 115
జూనియర్ అసిస్టెంట్స్ ఇన్ ల్యాబ్స్ పంచాయతీరాజ్ - 2012 116 - 126
గ్రూపు -2 - 2011 127 - 137
గ్రూపు - 2 - 2008 138 - 148
పేపర్ -3 భారతదేశ ఆర్థిక వ్యవస్థ & ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 149 - 229
గ్రూపు - 2 - 2012 151 - 165
గ్రూపు-2 లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ -2012 166 - 178
ఎన్‌టిఆర్ హెల్త్ యూనివర్సిటీ జూనియర్ అసిస్టెంట్స్ - 2012 179 - 191
జూనియర్ అసిస్టెంట్స్ ఇన్ ల్యాబ్స్ పంచాయతీరాజ్ - 2012 192 - 204
గ్రూపు -2 - 2011 205 - 216
గ్రూపు - 2 - 2008 217 - 229

No comments:
Post a Comment