Thursday, December 15, 2016

భారత ఆర్థికాభివృద్ధి





విషయ సూచిక

మధ్యయుగాల కాలం భారతదేశ ఆర్థిక వ్యవస్థ 5  -  103

భూదానాలు - వ్యవసాయ వ్యవస్థ నిర్మాణంపై వాటి ప్రభావం 5  -  15

తొలి మధ్యయుగ ఆర్థిక వ్యవస్థ ప్రధాన లక్షణాలు 16 - 26

భారతదేశ సముద్ర వ్యాపారం- దేశీయ, విదేశీయ వ్యాపారం 27 - 38

వ్యాపార సంఘాల పాత్ర, స్థితి, తూర్పు, పశ్చిమ రేవు పట్టణ జన జీవనం 39 - 46

ఉత్తర భారతదేశంలో క్రీ.శ. 1200 - 1526ల మధ్య వ్యవసాయిక ఆర్థిక వ్యవస్థ 47 - 62

పరిశ్రమలు: పట్టణ ఆర్థిక వ్యవస్థాభివృద్ధి, వాణిజ్యం(క్రీ.శ. 1200-1526) 63 - 89

మధ్యయుగ భారతదేశ ఆర్థిక వ్యవస్థ అదనపు సమాచారం 90 - 103

వృద్ధి మాపనాలు 33 - 40

స్వాతంత్య్రానికి పూర్వం భారతదేశ ఆర్థిక వ్యవస్థ 104 - 141

భారతదేశంలో ప్రణాళికా వ్యవస్థ - పంచవర్ష ప్రణాళికలు 142  -  190

పారిశ్రామిక తీర్మానాలు, విధానాలు 191 - 216

సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ 217 - 237

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్మిక విధానాలు 238 - 254

ప్రాంతాల మధ్య ఆర్థిక అసమానతలు 255 - 287

ఆదాయ పంపిణీలో అసమానతలు 288 - 303

భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం, హరితవిప్లవం పాత్ర 304 - 344
RS. 224

Friday, November 25, 2016

APPSC Group-2 Previous Paeprs English Medium

Index
Syllabus 4 - 8
Paper-1 Genertal Studies & mental ability 9 - 79
2012 9 - 17
2011 18 - 25
2003 26 - 33
NTR Health university 2012 34 - 41
2008 42 - 49
2003 50 - 59
2002 60 - 69
2001 70 - 79
Paper-2 andhra pradesh history & indian Polity 80 - 124
2012 80 - 88
2011 89 - 97
2008 98 - 106
NTr health University 2012 107 - 115
Jr asst- panchatiraj 2012 116 - 124
Paper-3 andhra pradesh Economy & indian Economy 125 - 176
2012 125 - 136
2011 137 - 146
2008 147 - 156
NTr health university 2012 157 - 166
Jr asst - Panchatiraj 2012 167 - 176
MRP - Rs 144/-

Friday, November 18, 2016

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ విధానాలు - పథకాలు & భారత ప్రభుత్వ పథకాలు


విషయ సూచిక


సన్‌రైజ్‌ ఆంధ్రప్రదేశ్‌ విజన్‌ 2029 5  - 14

7 మిషన్లు 15  - 25

5 గ్రిడ్లు 26  - 30

5 క్యాంపెయిన్లు 31  - 34

స్మార్ట్‌ ఆంధ్రప్రదేశ్‌ దిశగా స్మార్ట్‌ విలేజ్‌ - స్మార్ట్‌ వార్డు 35  - 39

స్వచ్ఛాంధ్రప్రదేశ్‌ 40 -  42

వనం - మనం 43  - 43

మహిళా శిశు సంక్షేమం 44  -  50

ఎన్టీఆర్‌ భరోసా 51  - 53

వ్యవసాయ రంగం 54  - 65

సాగునీటి పారుదల 66  - 71

గ్రామీణాభివృద్ధి 72  - 78

పట్టణాభివృద్ది 79  - 82

విద్యా పథకాలు 83  - 87

వైద్య విధానాలు 88  - 92

బి.సి. సంక్షేమం 93 - 98

కాపు సంక్షేమం 99 - 100

బ్రాహ్మణ సంక్షేమం 101 - 103

షెడ్యూల్డు కులాల సంక్షేమం 104  - 107

గిరిజన సంక్షేమం 108  - 109

మైనారిటీ సంక్షేమం 110  - 113

పర్యాటక రంగం 114 - 118

సుపరిపాలన 119 - 125

పారిశ్రామిక విధానం 126  - 129

కార్మిక విధానాలు 130 - 132

మౌలిక వసతులు 133  - 138

శాంతి భద్రతలు 139 - 142

ఐటి విధానాలు 143 - 145

ఎలక్ట్రానిక్స్‌ పాలసీ 146 - 147

రాజధాని వివరాలు 148 - 151

ఇతర అంశాలు 152 - 157

కేంద్ర ప్రభుత్వ  ముఖ్య పథకాలు 158 - 176

Updated Andhra Pradesh History

విషయ సూచిక

750 Pages, MRP Rs 495.
ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో ముఖ్యమై సంవత్సరాలు - ప్రధాన సంఘటనలు 7 - 26

1. ఆంధ్రప్రదేశ్‌ భౌగోళిక - పరిస్థితులు 27 - 34

2. ఆంధ్రుల చరిత్ర - ఆధారాలు 35 - 40

3. ఆంధ్ర - తెనుగు - తెలుగు పదాల చరిత్ర 41 - 43

4. చరిత్ర పూర్వ యుగం 44 - 45

5. మగధ, మౌర్య సామ్రాజ్యాలు - ఆంధ్రదేశం 46  - 47

6. శాతవాహన యుగం 48 - 63

7. శాతవాహనుల పరిపాలన, ఆర్థిక, సాంఘిక విషయాలు 64 - 103

8. ఇక్ష్వాకులు 104 - 117

9. బృహత్పలాయనులు 118 - 120

10. శాలంకాయనులు 121 - 127

11. ఆనందగోత్రికులు 128 - 132

12. కళింగ రాజ్యాలు 133 - 143

13. పల్లవులు 144 - 155

14. విష్ణుకుండినులు 156 - 169

15. రేనాటి చోడులు 170 - 172

16. తూర్పు చాళుక్యులు 173 - 220

17. సామంతరాజ్యాలు 221 - 225

18. చాళుక్య - చోళయుగం 226 - 242

19. కాకతీయ సామ్రాజ్యం 243 - 283

20. రెడ్డి రాజులు 284 - 308

21. విజయనగర సామ్రాజ్యం 309 - 371

22. నాయక రాజ్యాలు - తెలుగు సాహిత్యం 372 - 374

23. కుతుబ్‌ షాహీ యుగం 375 - 400

24. ఆంధ్రదేశానికి ఐరోపా వర్తకుల రాక 401 - 411

25. నైజాం పాలన ఈస్టిండియా కంపెనీ 412 - 416

26. ఆంధ్రదేశంలో ఆంగ్లేయుల పాలన 417 - 449

27. బ్రిటీషు రాణి పాలనలో ఆంధ్రదేశం 450 - 462

28. సాంస్కృతిక పునరుజ్జీవనం 463 - 484

29. ఆంధ్రలో రాజకీయ చైతన్యం 485 - 487

30. ఆంధ్రలో వందేమాతర ఉద్యమం 488 - 500

31. జాతీయోద్యమంలో ఆంధ్రుల పాత్ర 501 - 517

32. ఆంధ్రలో శాసనల్లోంఘన ఉద్యమం 518 - 547

33. ఆంధ్రోద్యమం - ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ 548 - 579

34. 1956 తరువాత ముఖ్య ఘటనలు 580 - 610

35. నూతన రాజధాని అమరావతి 611 - 615

36. ఆంధ్రప్రదేశ్‌ విభజన సవాళ్లు 616 - 635

37. వామపక్ష పార్టీలు - కమ్యూనిస్టు ఉద్యమాలు 636  - 639

38. జమీందారీ వ్యతిరేక రైతు ఉద్యమాలు 640 - 646

39. ప్రముఖ వ్యక్తులు - కవులు 647 - 664

40. ఇతర ముఖ్యాంశాలు 665 - 717 

గ్రూపు -2 ప్రీవియస్‌ పేపర్స్‌ 718 - 734


Saturday, July 30, 2016

తెలంగాణ ఉద్యమం - రాష్ట్ర అవతరణ



తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించబోయే అన్ని పోటీ పరీక్షలకు రాష్ట్ర చరిత్ర, ఉద్యమం, రాష్ట్ర అవతరణ అంశం ఎంతో ముఖ్యమైనది. 29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఉద్యమ చరిత్రను సంక్షిప్తంగా ఈ పుస్తకంలో ప్రశ్నలు - జవాబులు రూపంలో సంక్షిప్తంగా అందించడం జరిగింది.  తెలుగు అకాడమీ వారు ప్రచురించిన తెలంగాణ ఉద్యమం - రాష్ట్ర అవతరణ పుస్తకం ఆధారంగా ఇందులోని ప్రశ్నలను సంకలనం చేయడం జరిగింది. టిఎస్‌పిఎస్‌సి నిర్వహించే గ్రూపు -2 పరీక్షలో ఈ అంశాన్ని నాలుగవ పేపరుగా ఎంపిక చేశారు. దీనితో పాటు పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు నిర్వహించే ఎస్‌ఐ పరీక్షల్లో కూడా దీనిని ఒక ప్రధాన అంశంగా చేర్చారు. అయితే, రాష్ట్రంలో జరిగే అన్ని పోటీ పరీక్షల్లో ఈ సబ్జెక్టు నుండి ఎక్కువ ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి, అభ్యర్థులు తప్పనిసరిగా ఈ అంశాన్ని ప్రిపేర్‌ కావలసి ఉంటుంది.  ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, పరీక్షలకు విద్యార్థులు వీలైనంత సులభంగా ప్రిపేర్‌ అయ్యే విధంగా ఈ పుస్తకాన్ని తయారు చేయడం జరిగింది. మా ఇతర ప్రచురణల లాగానే ఈ పుస్తకం కూడా పరీక్షల్లో విజయం సాధించడానికి మీకు మరింతగా ఉపకరిస్తుందని ఆశిస్తూ...

విషయ సూచిక

1. పరిచయం - చారిత్రక నేపథ్యం 5 - 21

2. సాలార్‌జంగ్‌ సంస్కరణలు 22 - 28

3. తెలంగాణలో రాజకీయేతర సంస్థలు 29  - 42

4. నిజాం రాష్ట్రంలో జాతీయోద్యమం 43 - 48

5. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 49 - 51

6. స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్‌ రాష్ట్రం 52 - 57

7. ఆంధ్రప్రదేశ్‌ అవతరణ - ప్రక్రియ 58 - 64

8. తెలంగాణ ప్రాంతీయ కమిటీ 65 - 67

9. తెలంగాణ పరిరక్షణల ఉల్లంఘనలు 68 - 73

10. తెలంగాణ ఉద్యమం (1968-72) 74 - 79

11. 1972 తదనంతర పరిణామాలు 80 - 90

12. నక్సల్బరీ ఉద్యమం - సామాజిక ఆర్థిక నేపథ్యం 91 - 96

13. తెలుగు జాతీయత - తెలంగాణ అస్తిత్వం 97 - 102

14. సరళీకృత ఆర్థిక విధానాలు 103 - 110

15. తెలంగాణ మలిదశ ఉద్యమం 111 - 127

16. టి.ఆర్‌.ఎస్‌ పార్టీ ఆవిర్భావం - రాజకీయ పునరేకీకరణ 128 - 134

17. తెలంగాణ రాష్ట్ర మహోద్యమం 135 - 146

18. ప్రజా ఉద్యమాలు - నిరసన రూపాలు 147 - 159

19. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు 160 - 164

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ముఖ్యాంశాలు 165 - 177

20. తెలంగాణ పునర్నిర్మాణం - సవాళ్లు 175 - 184

Sunday, July 24, 2016

General Essay for Group 1 Mains

These essays are published in 2011. If you feel these essays are helpful you can download from the link given below.
https://drive.google.com/file/d/0B1mSnpBkzmM5ZXlEQ1NvTFpUaHc/view?ths=true

Tuesday, July 12, 2016

స్థానిక సంస్థల ఆదాయ, వ్యయాల నిర్వహణ అకౌంటింగ్‌, పథకాల నిధుల ఖర్చు

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌(ఎపిపిఎస్‌సి) నిర్వహించే పంచాయతీ సెక్రటరీ పరీక్షలలో పేపర్‌ -2లో స్థానిక సంస్థల రాబడి, వ్యయాల నిర్వహణ, అకౌంటింగ్‌, వివిధ పథకాల కింద లభ్యమయ్యే నిధుల పాలన అనే అంశాన్ని కొత్తగా సిలబస్‌లో ప్రవేశపెట్టడం జరిగింది. 2014 ఫిబ్రవరిలో జరిగిన పరీక్షలలో అకౌంటింగ్‌ విభాగం నుండి 27 ప్రశ్నలు అడిగారు. పంచాయతీ కార్యదర్శి విధులలో గ్రామ పంచాయతీ అకౌంట్ల నిర్వహణ కూడా ఉంటుంది. అందువల్ల ఉద్యోగంలో చేరే వారికి అకౌంటింగ్‌లో కనీస పరిజ్ఞానం ఉండాల్సిన అవసరం ఉంది. ఆ ఉద్దేశంతోనే పేపర్‌లో అకౌంటింగ్‌ను చేర్చడం జరిగింది.

ముఖ్యంగా అకౌంటింగ్‌ అర్థం, నిర్వచనం, అకౌంటింగ్‌ ప్రక్రియ, కంప్యూటరైజ్డ్‌ అకౌంటింగ్‌, సహాయక పుస్తకాలు, బ్యాంకు నిల్వల సమన్వయ పట్టీ, ముగింపు లెక్కలు, అకౌంటింగ్‌, తప్పులు - సవరణ, కన్‌సైన్‌మెంట్‌ ఖాతాలు, వ్యాపార, వ్యాపారేతర భాగస్వామ్యాలు, ఉమ్మడి వ్యాపార ఖాతాలు, కంపెనీలు, తరుగుదల, ఏర్పాట్లు, రిజర్వులు  మొదలగు భాగాలను ప్రిపేరయితే మార్కులు సంపాదించుకోవచ్చు. గ్రామ పంచాయతీ కార్యదర్శి గ్రామానికి వచ్చే ఆదాయాలు, వ్యయాల గురించి, వివిధ ప్రభుత్వ పథకాల నిధుల గురించి కూడా తెలుసుకోవలసిన అవసరం ఉంది. అందుకనుగుణంగా ఈ పుస్తకాన్ని సమగ్రంగా రూపొందించడం జరిగింది. గత ఎగ్జామ్‌లో కూడా ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగిపడిందని అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఎటువంటి ప్రశ్నలు వస్తాయో అవగాహన కోసం ఎపిపిఎస్‌సి నిర్వహించిన 2014లో నిర్వహించిన పంచాయతీ సెక్రటరీ పరీక్షలో అకౌంటింగ్‌ విభాగం నుండి వచ్చిన ప్రశ్నలను,  జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్స్‌, జూనియర్‌ అకౌంటంట్‌, 2003 గ్రూప్‌-2 బ్యాక్‌లాగ్‌ పోస్టుల కోసం జరిపిన పరీక్షలలో అకౌంటింగ్‌ పేపర్‌ పరీక్షలలో అకౌంటింగ్‌ ప్రాథమిక అంశాలపై అడిగిన ప్రశ్నలను సమాధానాలతో సహా పుస్తకం మొదట్లో ఇవ్వడం జరిగింది.  మా గత పుస్తకాల వలే ఈ పుస్తకం కూడా మీ విజయానికి పూర్తిగా సహకరిస్తుందని ఆశిస్తూ........

Monday, June 27, 2016

APPSC 18 గ్రూపు-2 ప్రీవియస్‌ పేపర్స్‌

గతాన్ని గుర్తుంచుకొని, భవిష్యత్‌కు ప్రణాళికలు రూపొందించుకోవాలి. ముఖ్యంగా పోటీ పరీక్షల విషయంలో ఇది తప్పకుండా వర్తిస్తుంది. గతంలో జరిగిన పరీక్షలను బేరీజు వేసుకుని, రాబోయే పరీక్షలకు సన్నద్ధం కావలసి ఉంటుంది. అలా కాకుండా, ముందుకు వెళితే ఏమీ సాధించలేము. భవిష్యత్‌లో జరగబోయే పరీక్షలకు సన్నద్ధం కావాలంటే, అంతకు ముందు జరిగిన పరీక్షా పత్రాలను తప్పకుండా పరిశీలించవలసి ఉంటుంది. అప్పుడే వాటిపై ఒక అవగాహన ఏర్పడి, ఏ విధంగా ముందుకు సాగాలో అర్థమవుతోంది. అలా కాకుండా గుడ్డిగా వెళితే జరిగే నష్టం విలువను మనం లెక్కకట్టలేము. జరిగి పోయిన కాలం తిరిగి రాదు. ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడమే అరుదైన ఈ కాలంలో ప్రతి ఒక్క అంశాన్ని నిబద్ధతతో చదివి రాణించగిలినప్పుడు మాత్రమే మనం అనుకున్న లక్ష్యాన్ని చేధించి, ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించగలుగుతాము. కాబట్టి, ఏ పోటీ పరీక్షకు సిద్ధపడే వారైనా ముందుగా గత ప్రశ్నా పత్రాలను తప్పనిసరిగా చదివి, సమీక్షించుకోవాలి. దాని వల్ల పరీక్షపై ఒక అవగాహన వస్తుంది. ఏయే అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారో, వేటికి ఇవ్వలేదో అర్థమవుతుంది. కాబట్టి, రాబోయే పరీక్షలకు ప్రిపేర్‌ కావడం సులువు అవుతుంది. 

పై విషయాలను దృష్టిలో పెట్టుకునే గ్రూపు-2 పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఈ పుస్తకాన్ని రూపొందించడం జరిగింది. 2008 నుండి 2012 వరకు జరిగిన మూడు గ్రూపు -2 పరీక్షల ప్రశ్నా పత్రాలతో పాటు 2012లో దాదాపు గ్రూపు-2 తరహాలో, గ్రూపు-2 సిలబస్‌తో నిర్వహించిన ఇతర గ్రూపు-2 స్థాయి పరీక్షలు ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్లు, ఎన్‌టిఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ జూనియర్‌ అసిస్టెంట్లు, పంచాయతీరాజ్‌ శాఖ శాఖలో జూనియర్‌ అసిస్టెంట్లు ప్రశ్నా పత్రాలను కూడా ఇవ్వడం జరిగింది. 

ఈ పుస్తకంలో మొత్తం 18 గత పరీక్షా ప్రశ్నా పత్రాలను పొందుపరచడం జరిగింది. కాబట్టి, ఈ పుస్తకం మిమ్మలను రాబోయే గ్రూపు-2 పరీక్షలకు సన్నద్ధం చేయడంలో బాగా ఉపకరిస్తుందని భావిస్తున్నాము. 

మా గత పుస్తకాలను ఆదరించినట్లే ఈ పుస్తకాన్ని కూడా ఆదరిస్తారని ఆశిస్తూ.....

విషయ సూచిక

పేపర్‌ -1 జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ 5  -  76

గ్రూపు-2 - 2012 7 - 19

గ్రూపు-2 లిమిటెడ్‌ రిక్రూట్‌మెంట్‌ -2012 20 - 29

ఎన్‌టిఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ జూనియర్‌ అసిస్టెంట్స్‌ - 2012 30 - 41

జూనియర్‌ అసిస్టెంట్స్‌ ఇన్‌ ల్యాబ్స్‌ పంచాయతీరాజ్‌ - 2012 42 - 52

గ్రూపు -2 - 2011                            53 - 63

గ్రూపు - 2 - 2008                       64 - 75

పేపర్‌ -2 ఆంధ్రప్రదేశ్‌ సామాజిక - సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం - ఒక అవలోకనం 77 - 148

గ్రూపు - 2 - 2012                                                 
79 - 90

గ్రూపు-2 లిమిటెడ్‌ రిక్రూట్‌మెంట్‌ -2012 91 - 103

ఎన్‌టిఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ జూనియర్‌ అసిస్టెంట్స్‌ - 2012 104 - 115

జూనియర్‌ అసిస్టెంట్స్‌ ఇన్‌ ల్యాబ్స్‌ పంచాయతీరాజ్‌ - 2012 116 - 126

గ్రూపు -2 - 2011 127 - 137

గ్రూపు - 2 - 2008 138 - 148

పేపర్‌ -3 భారతదేశ ఆర్థిక వ్యవస్థ & ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థ 149 - 229

గ్రూపు - 2 - 2012 151 - 165

గ్రూపు-2 లిమిటెడ్‌ రిక్రూట్‌మెంట్‌ -2012 166 - 178

ఎన్‌టిఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ జూనియర్‌ అసిస్టెంట్స్‌ - 2012 179 - 191

జూనియర్‌ అసిస్టెంట్స్‌ ఇన్‌ ల్యాబ్స్‌ పంచాయతీరాజ్‌ - 2012 192 - 204

గ్రూపు -2 - 2011 205  - 216

గ్రూపు - 2 - 2008 217 - 229

ఆంధ్రప్రదేశ్‌ సామాజిక ఆర్థిక సర్వే 2015-16

రాష్ట్ర ఆర్థిక మంత్రి ప్రతి సంవత్సరం సామాజిక ఆర్థిక సర్వే నివేదికను రాష్ట్ర శాసనసభ, శాసనమండలికి సమర్పించడం జరుగుతుంది. రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి ముందు సమర్పించే రాష్ట్ర సామాజిక ఆర్థిక సర్వేలో ఆ ఆర్థిక సంవత్సరంలో జరిగిన అన్ని పరిణామాలను నిక్షిప్తం చేయడం జరుగుతుంది. రాష్ట్ర ఆర్థిక, సామాజిక రంగాల్లో చోటు చేసుకున్న పరిణామాలను, పథకాలను, ఆర్థిక వృద్ధి వివరాలను పొందుపరచడం జరుగుతుంది. ఎపిపిఎస్‌సి నిర్వహించే గ్రూప్‌ -1, గ్రూప్‌ -2 పరీక్షలలో ఆంధ్రప్రదేశ్‌ సామాజిక ఆర్థిక సర్వే నుండి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. గ్రూప్‌ -2 పేపర్‌ -3లో 40 నుండి 50 ప్రశ్నల వరకు సామాజిక ఆర్థిక సర్వే నుండి అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్‌ తాజా సమాచారాన్ని సామాజిక ఆర్థిక సర్వే అందిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రం  పునర్వ్యవస్థీకరించబడి, రెండు రాష్ట్రాలుగా ఏర్పడిన నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన  గణాంకాలు, అంకెలు కూడా పూర్తిగా మారిపోయాయి. ఈ పుస్తకం ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థ, భౌగోళిక వ్యవస్థ మొదలగు వాటి సమాచారాన్ని మీరు అప్‌డేట్‌ చేసుకోవచ్చు.  ఇందులో ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలతో పాటు మారిన సరిహద్దులు, జనాభా లెక్కలు, పథకాల సమాచారం నిక్షిప్తం చేయడం జరిగింది.  ఈ పుస్తకం గ్రూప్‌-2 అభ్యర్థులతో పాటు  గ్రూప్‌-1 మెయిన్స్‌ అభ్యర్థులకు కూడా ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.  గత పుస్తకాల లాగే దీనిని కూడా ఆదరిస్తారని ఆశిస్తూ...


మీ  పి. నరసింహులు
విషయ సూచిక

1. సాధారణ సమీక్ష 5  - 19

2. స్థూల ఆర్థిక సగటు విలువలు 20  - 29

3. ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలు 30  - 31

4. ధరలు, వేతనాలు, ప్రజా పంపిణీ వ్యవస్థ 32  - 40

5. వ్యవసాయం & అనుబంధ రంగాలు 41  - 107

6. పరిశ్రమలు                                     108 -  126

7. మౌలిక వసతులు                  127  - 164

8. సామాజిక వసతులు              165  -  252

9. పేదరికం, ఉద్యోగిత & నిరుద్యోగిత 253  - 260

10. విజన్‌ సాధనకు వ్యూహాలు       261 - 271

పట్టికలు                            272  - 327


Friday, June 10, 2016

ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర సంస్కృతి
క్రీస్తుకు పూర్వం నుండి 2016 వరకు



రాష్ట్ర విభజన జరిగిన తరువాత మొట్టమొదటి సారిగా ఎపిపిఎస్‌సి నిర్వహించబోతున్న పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులందరికీ శుభాభివందనాలు. దాదాపు నాలుగు సంవత్సరాలుగా ఎటువంటి ముఖ్యమైన నోటిఫికేషన్‌ లేదు. ఇప్పుడే గ్రూపు-1, గ్రూపు-2, గ్రూపు-3 పరీక్షలు జరుగబోతున్నాయి. రాష్ట్ర విభజన జరిగిన తరువాత సిలబస్‌లో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకించి, ఆంధ్రప్రదేశ్‌ భౌగోళిక పరిధిలోకి వచ్చే ప్రాంతాల చరిత్రకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అందుకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర సంస్కృతి పుస్తకాన్ని  రూపొందించడం జరిగింది. మొత్తం 28 అధ్యాయాలుగా విభజించి, క్రీస్తుకు పూర్వం నుండి 2016 వరకు జరిగిన అన్ని ప్రధాన ఘట్టాలను, అంశాలను ఇందులో పొందుపరచడం జరిగింది. ఏ ఒక్క అంశం కూడా తప్పిపోకుండా ప్రత్యేక శ్రద్ధతో పుస్తకాన్ని  తయారు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ నుండి తెలంగాణ విభజించబడిన తరువాత అనేక కొత్త అంశాలకు, ప్రాంతాలకు ప్రాధాన్యత ఏర్పడుతుంది. అందులో భాగంగానే ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని పాలించిన రాజవంశాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని కూడా పుస్తకంలో ఇవ్వడం జరిగింది. ఇంతకు ముందు అధికంగా ఉన్న అంశాలను తొలగించి, పరీక్షలకు ఉపయోగపడే వరకు మాత్రమే పొందుపరిచి, మీకు అందిస్తున్నాము. ప్రతి అధ్యాయానికి వీలైనన్ని ఎక్కువ ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు ఇవ్వడం ద్వారా మీ బుర్రకు పదును పెట్టే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నాము. 2008 నుండి 2012 వరకు జరిగిన గ్రూపు -2 పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర, సంస్కృతి నుండి వచ్చిన ప్రశ్నలను కూడా ఈ పుస్తకం చివరిలో మీ సౌలభ్యం కోసం ఇచ్చాము. ఈ పుస్తకం మీ విజయానికి ఎంతగానో సహకరిస్తుందనడంలో ఎటువంటి సందేహం అక్కరలేదు.

మా గత పుస్తకాలను మాదిరిగానే ఈ పుస్తకాన్ని కూడా ఆదరిస్తారని ఆశిస్తూ...
మీ
పి. నరసింహులు

విషయ సూచిక


ముఖ్యమై సంవత్సరాలు - ప్రధాన సంఘటనలు 7 - 22

1. ఆంధ్రుల చరిత్ర - ఆధారాలు 23 - 26

2. ఆంధ్ర - తెనుగు - తెలుగు పదాల చరిత్ర 27 - 28

3. మగధ, మౌర్య సామ్రాజ్యాలు - ఆంధ్రదేశము 29 - 30

4. శాతవాహన యుగం 31 - 41

5. శాతవాహనుల పరిపాలన, ఆర్థిక, సాంఘిక విషయాలు 42 - 70

6. ఇక్ష్వాకులు 71 -82

7. ప్రాచీన పల్లవులు 83 - 88

8. బృహత్పలయానులు 89 - 90

9. ఆనందగోత్రికులు 91 - 94

10. శాలంకాయనులు 95 - 99

11. విష్ణుకుండినులు 100 - 110

12. మహా మేఘవాహనులు, ఉత్తరాంధ్రను పాలించిన ఇతర రాజవంశాలు 111- 118

13. తూర్పు చాళుక్యులు 119 - 146

14. సామంత రాజవంశాలు 147 - 156

15. కాకతీయ సామ్రాజ్యం 157 - 180

16. రెడ్డి రాజులు 181 - 191

17. విజయనగర సామ్రాజ్యం 192 - 219

18. కుతుబ్‌ షాహీ యుగం 220 - 233

19. అసఫ్‌ జాహీ వంశ పాలన 234 - 246

20. ఆంధ్రదేశానికి ఐరోపా వర్తకుల రాక 247 - 268

21. ఆంధ్ర జాతీయోద్యమం 269 - 299

22. ఆంధ్రప్రదేశ్‌ అవతరణ 300 - 320

23. 1956 తరువాత ముఖ్య ఘటనలు 321 - 340

24. వామపక్ష పార్టీలు - కమ్యూనిస్టులు - ఉద్యమాలు 341 - 344

25. సాంస్కృతిక పునరుజ్జీవనం 345 - 350

26. జమీందారి వ్యతిరేక రైతు ఉద్యమాలు 351 - 357

27. ప్రముఖ వ్యక్తులు - కవులు 358 - 377

28. ఇతర ముఖ్యాంశాలు 378 - 411

గ్రూపు -2 ప్రీవియస్‌ పేపర్స్‌ 412 - 428

ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం - ముఖ్యాంశాలు 429 - 440

Thursday, April 21, 2016

భారత ఆర్థిక వ్యవస్థ పై తాజా అధికారిక సమాచారం భారత ఆర్థిక సర్వే 2015-16. దీని వెల 117.

Bangaru Telangana

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన STATE SOCIO ECONOMIC OUTLOOK 2016 ఆధారంగా తయారు చేయబడిన బంగారు తెలంగాణ దిశగా మరో ముందడుగు రాష్ట్ర సామాజిక ఆర్థిక చిత్రం 2016 పుస్తకాన్ని మార్కెట్లోకి విడుదల చేయడం జరిగింది. దీని ధర 162 రూపాయలు .

Wednesday, April 20, 2016

తెలంగాణ లో జరిగే అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా రూపొందిచిన తెలంగాణ చరిత్ర బిట్ బ్యాంకు. తెలుగు అకాడమీ పుస్తకం ఆధారంగా ఈ పుస్తకాన్ని తయారు చేయడం జరిగింది.  ధర 180 రూపాయలు.